TDP MP Murali Mohan Decided To Quit Active Politics | Filmibeat Telugu

2019-03-01 170

TDP senior leader, Rajahmundry MP Murali Mohan decided to quit active politics. He says no interest on contesting in ap coming elections. He wants to continue in social service.
#MPMuraliMohan
#TDP
#MuraliMohanQuit ActivePolitics
#chandrababunaidu
#apelections2019
#ysr
#ysjagan
#socialservice

రాజ‌మండ్రి ఎంపి..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు అత్యంత సన్నిహితుడు అయిన ముర‌ళీ మోహ‌న్ క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకున్నా రు. ఆయ‌న‌తో పాటుగా కుటుంబ స‌భ్యులు సైతం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌నున్నారు.